సూర్యకుమార్ తో పాటు కేఎల్ రాహుల్ (28 బంతుల్లో 57; 5 ఫోర్లు, 4 సిక్సర్లు), విరాట్ కోహ్లీ (28 బంతుల్లో 49; 7 ఫోర్లు, 1 సిక్స్), రోహిత్ శర్మ (37 బంతుల్లో 43; 7 ఫోర్లు, 1 సిక్స్) లు రాణించారు. చివర్లో దినేశ్ కార్తీక్ (7 బంతుల్లో 17; 1 ఫోర్, 2 సిక్సర్లు) సూపర్ ఫినిష్ ఇచ్చాడు.