Home » photogallery » sports »

IND VS SA SECOND TEST UPDATES TEAM INDIA SKIPPER VIRAT KOHLI EYES ON THESE THREE RECORDS SRD

Ind Vs Sa : మూడు రికార్డులపై కన్నేసిన కింగ్ కోహ్లీ.. మరో ఏడు పరుగులు చేస్తే..

Ind Vs Sa : సఫారీ గడ్డపై తొలిసారి టెస్ట్ సిరీస్‌ గెలిచే అద్భుతమైన అవకాశం రావడంతో జొహన్నెస్‌బర్గ్‌లోనే తమ లక్ష్యాన్ని అందుకోవాలని కోహ్లీసేన భావిస్తోంది. ఇప్పటి వరకు ఓటమి ఎరుగని వాండరర్స్ స్టేడియంలో కోహ్లీసేన అద్భుతం చేసేందుకు సై అంటోంది.