IND VS SA RAIN BREAKS FOR INDIA SPEED THE SECOND STOP THE MATCH DUE RAIN WATCH MATCH HIGHLIGHTS EVK
IND vs SA: ఇండియా స్పీడ్‌కు వరుణుడు బ్రేక్.. రెండో రోజ్ మ్యాచ్ విశేషాలు!
IND vs SA Test Match | దక్షిణాఫ్రికాతో సెంచూరియన్‌లోని సూపర్‌స్పోర్ట్ పార్క్‌లో జరిగే టెస్ట్ మ్యాచ్‌లో భారత్ స్పీడ్‌కు వరుణుడు బ్రేక్ వేశాడు. ఒక్క బంతి కూడా వేయకుండానే రెండో రోజు మ్యాచ్ రద్దు చేశారు.
సెంచూరియన్‌లో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షం కారణంగా భారత్-దక్షిణాఫ్రికా జట్ల మధ్య జరుగుతున్న తొలి టెస్టు రెండో రోజు ఆట ఆలస్యమైంది. (AFP Photo)
2/ 5
వర్షం తర్వాత అసలు షెడ్యూల్‌కు 30 నిమిషాల ముందు ముందస్తుగానే లంచ్ బ్రేక్ తీసుకొన్నారు. . (AP Photo)
3/ 5
రెండుసార్లు వర్షం ఆగడంతో మ్యాచ్ అధికారులు షెడ్యూలు చేశారు. కానీ వరుణుడు అవకాశం ఇవ్వలేదు. దీంతో ఆట జరగలేదు. (AP Photo)
4/ 5
కాసేపు వర్షం తగ్గడంతో మ్యాచ్ మొదలవుతుందిని ఫ్యాన్స్ ఆశించారు. కానీ వరుణుడు ఫ్యాన్స్ ఆశల్ని వమ్ము చేశాడు. (AFP Photo)
5/ 5
రెండవ సెషన్ మధ్యలో, రెండవ రోజు ఒక్క బంతి కూడా వేయకుండానే అధికారికంగా ఆట రద్దు చేశారు. మొదటి రోజు ముగిసే సమయానికి భారత్ 90 ఓవర్లలో 272/3తో నిలిచింది. (AFP Photo)