Home » photogallery » sports »

IND VS SA ODI SERIES UPDATE JAYANT YADAV GETS LUCKY CHANCE AND HE SELECTED IN PLACE OF WASHINGTON SUNDAR SRD

Ind Vs Sa : భారత ఆల్ రౌండర్ జయంత్ యాదవ్ కు లక్కీ ఛాన్స్.. ఆరేళ్ల తర్వాత..

Ind Vs Sa : వన్డే జట్టులో శిఖ‌ర్ ధావ‌న్, సూర్య‌కుమార్ యాద‌వ్, ఇషాన్ కిష‌న్, వెంక‌టేశ్ అయ్య‌ర్, భువ‌నేశ్వ‌ర్ కుమార్, చాహ‌ల్, దీప‌క్ చాహ‌ర్, ప్ర‌సిద్ధ్ కృష్ణ, రుతురాజ్ గైక్వాడ్ ఉన్నారు. వీరందరూ వ‌న్డే సిరీస్ కోసం భార‌త వ‌న్డే జ‌ట్టు సౌతాఫ్రికా బ‌య‌ల్దేరింది.

  • |