రోహిత్ శర్మ స్థానంలో భారత్-ఎ జట్టు కెప్టెన్ ప్రియాంక్ పాంచల్ టెస్టు జట్టులోకి వచ్చాడు. అయితే దక్షిణాఫ్రికాతో జరిగే తొలి టెస్టు మ్యాచ్లో కేఎల్ రాహుల్, మయాంక్ అగర్వాల్ ఓపెనర్లుగా బరిలోకి దిగనున్నారు. కేవలం బ్యాకప్ కోసమే ప్రియాంక్ను జట్టులో చేర్చారు. (Priyank Panchal Instagram)