Home » photogallery » sports »

IND VS SA ICC GIVES BIG SHOCK TO TEAM INDIA IMPOSES FINE AND CUT ONE POINT FROM WTC FOR SLOW OVER RATE SRD

Ind Vs Sa : ఫస్ట్ టెస్ట్ గెలిచి ఊపు మీదున్న టీమిండియాకు షాకిచ్చిన ఐసీసీ.. భారత్ కు నష్టమే..

Ind Vs Sa : ఇప్పటివరకు సౌతాఫ్రికా గడ్డపై టెస్టు సిరీస్‌ గెలవని టీమిండియా ఈసారి ఎలాగైనా గెలవాలనే పట్టుదలతో ఉంది. ఈ ప్రయత్నంలోనే తొలి అడుగును విజయవంతంగా పూర్తి చేసింది. ఇదే ఊపుతో సెకండ్ టెస్ట్ కూడా గెలవాలన్న కసితో ఉంది కోహ్లీసేన.