Home » photogallery » sports »

IND VS SA DINESH KARTHIK SCORED JUS 6 RUNS IN FIRST 19 BALLS THEN SCORED 21 RUNS IN NEXT FIVE BALLS SJN

IND vs SA : తొలి 16 బంతులకు 9 పరుగులు.. ఆ తర్వాతి 5 బంతులకు 21 పరుగులు.. టి20 ప్రపంచకప్ లో ఇతడు ఉండాల్సిందే..

IND vs SA : ఇక బ్యాటింగ్ లోనూ రెండో టి20 ఆడింది ముగ్గురు మాత్రమే. వారిలో శ్రేయస్ అయ్యర్, ఇషాన్ కిషన్, దినేశ్ కార్తీక్ లు ఉన్నారు. ఇక ఎన్నో ఆశలు పెట్టుకున్న కెప్టెన్ రిషభ్ పంత్, హార్దిక్ పాండ్యా నిరాశ పరిచారు.