Home » photogallery » sports »

IND VS SA DINESH KARTHIK BECOMES OLDEST CRICKETER TO SCORE FIFTY IN T20 FORMAT AND BREAKES MS DHONI RECORD SRD

IND vs SA T20 : కార్తీక్ కాక ఏంది ఈ దూకుడు.. లేటు వయసులో ధోని రికార్డు బద్దలు.. 16 ఏళ్ల తర్వాత..

దక్షిణాఫ్రికాతో స్వదేశంలో జరుగుతున్న 5-మ్యాచ్‌ల T20 సిరీస్‌లో (IND vs SA T20) ఫినిషర్‌గా దినేష్ కార్తీక్‌ను టీమ్ ఇండియాలో చేర్చారు. ఈ అవకాశాన్ని కార్తీక్ అద్భుతంగా సద్వినియోగం చేసుకుంటున్నాడు. రాజ్‌కోట్ వేదికగా జరిగిన సిరీస్‌లో నాలుగో టీ20 మ్యాచ్‌లో 37 ఏళ్ల కార్తీక్ కీలక సమయంలో అర్ధ సెంచరీ చేసి టీమ్ ఇండియాను కష్టాల్లోంచి గట్టెక్కించాడు. ఈ మెరుపు బ్యాటింగ్ తో కొన్ని అరుదైన రికార్డుల్ని తన ఖాతాలో వేసుకున్నాడు.