ఫినిషర్ రోల్ కు దినేశ్ కార్తీక్ సెట్ అవ్వడని పేర్కొన్న గంభీర్.. ఏడో స్థానంలో కార్తీక్ కంటే కూడా అక్షర్ పటేల్ జట్టుకు ఉపయోగకరంగా ఉంటాడని పేర్కొన్నాడు. హార్దిక్, రాహుల్, పంత్ లాంటి ప్లేయర్లు ఉండగా.. కార్తీక్ ను తుది జట్టులోకి తీసుకోవడం అవివేకం అంటూ గంభీర్ పేర్కొన్నాడు.