Home » photogallery » sports »

IND VS SA 4TH T20 LIVE SCORES RISHABH PANT NOT A CERTAINTY IN T20IS WASIM JAFFER MAKES HUGE COMMENTS SJN

Wasim Jaffer : ’కెప్టెన్సీ గురించి దేవుడెరుగు.. ముందు టీంలో చోటు కాపాడుకో‘ భారత స్టార్ కు జాఫర్ చరకలు

Wasim Jaffer : అదే సమయంలో ఆస్ట్రేలియాతో వారి దేశంలోనే జరిగిన టెస్టు సిరీస్ లో అద్భుతంగా రాణించిన పంత్.. టెస్టు సిరీస్ ను భారత్ సొంతం చేసుకోవడంలో కీలక పాత్ర పోషించాడు. ఇక గత ఏడాది జరిగిన ఐపీఎల్ కు ముందు శ్రేయస్ అయ్యర్ (Shreyas Iyer) గాయపడటంతో ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ గా కూడా ఎంపికయ్యాడు.