Home » photogallery » sports »

IND VS SA 4TH T20 LIVE SCORES RISHABH PANT 1 SIX AWAY FROM 100 INTERNATIONAL SIXERS CLUB 100 SJN

IND vs SA : రిషభ్ పంత్ ను ఊరిస్తోన్న సెంచరీ.. ఒక్కటి బాదితే చాలు ఆ క్లబ్ లో చేరొచ్చు

Rishabh Pant : ఇప్పటికే సిరీస్ లో మూడు మ్యాచ్ లు జరగ్గా.. తొలి రెండంటిలో కెప్టెన్ గా పంత్ తేలిపోయిన సంగతి తెలిసిందే. ఏ బౌలర్ ను ఎప్పుడు ఉపయోగించాలో తెలియక చేజేతులా తొలి రెండు మ్యాచ్ లను ఓడిపోయాడు.