Home » photogallery » sports »

IND VS SA 4TH T20 LIVE SCORES DINESH KARTHIK 64 RUNS SHORTER TO HIS 500 T20 INTERNATIONAL SJN

IND vs SA : ఏంటీ.. అంతర్జాతీయ టి20ల్లో కార్తీక్ కాకా మరీ ఇంత దారుణమా.! ఇప్పటి వరకు కనీసం అది కూడా దాటలేదా?

Dinesh Karthik : ఈ క్రమంలో అటు బ్యాటింగ్, ఇటు బౌలింగ్ విభాగాల్లో అద్భుతంగా ఆడి.. ప్రత్యర్థిపై ఆల్ రౌండ్ విజయాన్ని అందుకుని సిరీస్ లో బోణీ కొట్టింది. రెండు రోజుల విరామం అనంతరం రాజ్ కోట్ వేదికగా శుక్రవారం జరిగే నాలుగో టి20లో ఆత్మవిశ్వాసంతో బరిలోకి దిగనుంది.