[caption id="attachment_1326146" align="alignnone" width="4000"] ఇప్పటికే తొలి రెండు మ్యాచ్ ల్లోనూ ఓడిన టీమిండియా ఐదు మ్యాచ్ ల సిరీస్ లో 0-2తో వెనుకబడి ఉంది. ఇక నేడు (మంగళవారం) వైజాగ్ వేదికగా జరిగే మూడో టి20లో చావో రేవో తేల్చుకోనుంది. ఈ మ్యాచ్ లో ఓడితే మాత్రం సిరీస్ ను మరో రెండు మ్యాచ్ లు మిగిలి ఉండగానే భారత్ కోల్పోవలసి వస్తుంది.