హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » క్రీడలు »

Dinesh Karthik : చదివే అవకాశం వస్తే కార్తీక్ కాకా బుక్స్ చదవడంట.. టీమిండియా మాజీ కెప్టెన్ బుర్రనే చదవుతాడంట.. ఇంతకీ ఆ కెప్టెన్ ఎవరంటే?

Dinesh Karthik : చదివే అవకాశం వస్తే కార్తీక్ కాకా బుక్స్ చదవడంట.. టీమిండియా మాజీ కెప్టెన్ బుర్రనే చదవుతాడంట.. ఇంతకీ ఆ కెప్టెన్ ఎవరంటే?

Dinesh Karthik : రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (Royal Challengers Bangalore) తరఫున బరిలోకి దిగిన అతడు ఫినిషర్ రోల్ లో మెరిశాడు. 183 స్ట్రయిక్ రేట్ తో సూపర్ స్ట్రయికర్ అవార్డును కూడా సొంతం చేసుకున్నాడు. ఈ ఏడాది ఐపీఎల్ లో ఆర్సీబీ టీం ప్లే ఆఫ్స్ కు చేరుకుందంటే అందుకు ముఖ్య కారణం దినేశ్ కార్తీక్.

Top Stories