[caption id="attachment_1008628" align="alignnone" width="612"] ఇక సౌతాఫ్రికా (South Africa)తో జరిగిన టి20 సిరీస్ లో అతడికి విశ్రాంత్రినిచ్చిన బీసీసీఐ.. గతేడాది ఇంగ్లండ్ తో వాయిదా పడ్డ ఐదో టెస్టు మ్యాచ్ కోసంఎంపిక చేసింది. టి20లకు బుమ్రా దూరమవ్వడంతో అతడికి సంబంధించిన ఒక రికార్డు ఇప్పుడు డేంజర్ లో పడింది.