హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » క్రీడలు »

Suryakumar Yadav : సూర్య క్లాస్.. రికార్డులు ఖల్లాస్.. ప్రపంచ రికార్డు బద్దలు..

Suryakumar Yadav : సూర్య క్లాస్.. రికార్డులు ఖల్లాస్.. ప్రపంచ రికార్డు బద్దలు..

Suryakumar Yadav : ప్రస్తుతం టీమిండియాలో సూర్యకుమార్ యాదవ్ హవా నడుస్తోంది. తన 360 డిగ్రీల ఆటతో ప్రపంచ క్రికెట్ లో నయా స్టార్ గా అవతరిస్తున్నాడు. ఇక, సౌతాఫ్రికాతో జరిగిన రెండో టీ20 మ్యాచులో పలు రికార్డులను బద్దలు కొట్టాడు ఈ క్లాసీ బ్యాటర్.

Top Stories