హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » క్రీడలు »

T20 World Cup 2022 : టి20 ప్రపంచకప్ నుంచి బుమ్రా అవుట్! ద్రవిడ్ ముందున్న బౌలింగ్ ఆప్షన్స్ ఇవే

T20 World Cup 2022 : టి20 ప్రపంచకప్ నుంచి బుమ్రా అవుట్! ద్రవిడ్ ముందున్న బౌలింగ్ ఆప్షన్స్ ఇవే

T20 World Cup 2022 : ప్రస్తుతం సౌతాఫ్రికా (South Africa)తో టీమిండియా (Team India) మూడు మ్యాచ్ ల టి20 సిరీస్ ఆడుతుంది. తొలి టి20 జరగ్గా అందులో భారత్ గెలిచింది. ఇక మిగిలిన రెండు టి20ల కోసం బుమ్రా స్థానంలో మొహమ్మద్ సిరాజ్ ను జట్టులోకి తీసుకుంది.

Top Stories