Home » photogallery » sports »

IND VS SA 2ND T20 TEAM INDIA ALLROUNDER HARDIK PANDYA SENDS BIRTH DAY WISHES TO DAVID MILLER SJN

IND vs SA : 'ఐపీఎల్ ముగిసింది.. ఇప్పుడు మనం మిత్రులం కాదు.. గుర్తుపెట్టుకో'.. హార్దిక్ వెరైటీ విషెస్

IND vs SA : ఇప్పటికే తొలి టి20 పూర్తవ్వగా భారత్ పై దక్షిణాఫ్రికా జట్టు పైచేయి సాధించింది. ఢిల్లీ వేదికగా జరిగిన ఈ పోరులో టీమిండియాపై 7 వికెట్ల తేడాతో ప్రొటీస్ జట్టు జయభేరి మోగించింది.