IND vs SA 2021-22 : బాక్సింగ్ టెస్ట్ కోసం చెమట చిందిస్తోన్న టీమిండియా.. వైరల్ పిక్స్..
IND vs SA 2021-22 : బాక్సింగ్ టెస్ట్ కోసం చెమట చిందిస్తోన్న టీమిండియా.. వైరల్ పిక్స్..
IND vs SA 2021-22 : బాక్సింగ్ టెస్ట్ కోసం టీమిండియా ఆటగాళ్లు ప్రాక్టీస్‌లో మునిగిపోయారు. ఎలాగైనా ఈ సారి సౌతాఫ్రికాలో టెస్ట్ సిరీస్ నెగ్గి చరిత్ర తిరగరాయడమే లక్ష్యంగా శ్రమిస్తోంది.
టీమిండియా (Team India) మూడు టెస్టులు, మూడు వన్డేల సిరీస్ కోసం సౌతాఫ్రికాలో (IND vs SA) పర్యటిస్తోంది. విరాట్ కోహ్లి (Virat Kohli) నేతృత్వంలోని భారత జట్టు డిసెంబర్ 26(రేపు)న సెంచూరియన్ టెస్టుతో తన పర్యటనను ప్రారంభించనుంది. (Pic Credit: Twitter/BCCI)
2/ 10
టీమిండియా టెస్ట్ జట్టుతో కోచ్ రాహుల్ ద్రవిడ్ (Rahul Dravid) చేస్తున్న తొలి విదేశీ పర్యటన ఇది. 29 ఏళ్లుగా టీమిండియా గెలవని ఏకైక జట్టు సఫారీ టీమే. (Pic Credit: Twitter/BCCI)
3/ 10
టీమిండియా టెస్ట్ జట్టుతో కోచ్ రాహుల్ ద్రవిడ్ (Rahul Dravid) చేస్తున్న తొలి విదేశీ పర్యటన ఇది. 29 ఏళ్లుగా టీమిండియా గెలవని ఏకైక జట్టు సఫారీ టీమే. (Pic Credit: Twitter/BCCI)
4/ 10
బాక్సింగ్ టెస్ట్ కోసం టీమిండియా ఆటగాళ్లు ప్రాక్టీస్‌లో మునిగిపోయారు. ఎలాగైనా ఈ సారి సౌతాఫ్రికాలో టెస్ట్ సిరీస్ నెగ్గి చరిత్ర తిరగరాయడమే లక్ష్యంగా శ్రమిస్తోంది. (Pic Credit: Twitter/BCCI)
5/ 10
అయితే, ప్రపంచంలోని అన్ని దేశాల్లో టెస్ట్ సిరీస్ గెలిచిన భారత్.. ఇప్పటివరకు ఒక్కసారి కూడా సౌతాఫ్రికాలో టెస్ట్ సిరీస్ గెలవలేదు. (Pic Credit: Twitter/BCCI)
6/ 10
గాయం కారణంగా ఓపెనర్ రోహిత్ శర్మ టెస్ట్ సిరీస్‌కు దూరం కావడంతో అతని ప్లేసులో మయాంక్ అగర్వాల్ ఓపెనర్‌గా బరిలోకి దిగనున్నాడు. (Pic Credit: Twitter/BCCI)
7/ 10
బౌలర్లుగా బుమ్రా, షమీలతో పాటు సిరాజ్ కూడా బంతిని పంచుకునే ఛాన్సుంది. (Pic Credit: Twitter/BCCI)
8/ 10
టీమిండియా ప్రాక్టీస్ ను హెడ్ కోచ్ రాహుల్ ద్రావిడ్ దగ్గరుండి పర్యవేక్షిస్తున్నాడు. పూర్తి స్థాయి కోచ్ గా ద్రావిడ్ కి ఇదే తొలి విదేశీ పర్యటన. (Pic Credit: Twitter/BCCI)
9/ 10
ఫస్ట్ మ్యాచ్ కఠిన నిబంధనల మధ్య జరగనుంది. ఒమ్రికాన్ ఎఫెక్ట్ తో ప్రేక్షుకుల్లేకుండానే ఫస్ట్ మ్యాచ్ ను నిర్వహిస్తున్నారు.
10/ 10
టెస్ట్ సిరీస్ తర్వాత జనవరి 19 నుంచి వన్డేలు ప్రారంభం కానున్నాయ్. (Pic Credit: Twitter/BCCI)