పోస్ట్ మ్యాచ్ ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని కోహ్లీ ప్రస్తావించాడు. క్రీజులోకి అశ్విన్ రాగానే.. కవర్స్ లో ఆడు అంటూ తాను సలహా ఇచ్చినట్లు పేర్కొన్నాడు. అయితే అశ్విన్ మాత్రం లెగ్ సైడ్ వేసిన బంతిని ఆడకుండా తెలివి ప్రదర్శించాడని. అతడి ప్రజెన్స్ ఆఫ్ మైండ్ కి హ్యాట్సాఫ్ అంటూ కితాబిచ్చాడు. అశ్విన్ బి.టెక్ లో ఐటీ స్టూడెంట్. ఆ స్మార్ట్ వర్క్ ను ఇక్కడ ఉపయోగించాడన్నమాట.