Home » photogallery » sports »

IND VS PAK MATCH TICKETS RATES INDIA VS PAKISTAM MATCH TICKETS SOLD OUT IN MINUTES SJN

IND vs PAK Tickets : ఇండియా వర్సెస్ పాకిస్తాన్.. టికెట్ల రేట్లు తెలిస్తే మీ కళ్లు బైర్లు కమ్మాల్సిందే.. అయినా నిమిషాల్లో..

IND vs PAK Tickets : కేవలం ఐసీసీతో సంబంధం ఉన్న టోర్నీల్లో మాత్రమే ఈ రెండు జట్లు తలపడుతున్నాయి. దాంతో ఈ రెండు జట్ల మధ్య మ్యాచ్ కు ఉండే క్రేజ్ ను క్యాష్ చేసుకునేందుకు ఐసీసీ ఎప్పుడూ సిద్ధంగానే ఉంటుంది.