టీమ్ ఇండియా త్వరలో న్యూజీలాండ్‌తో రెండు మ్యాచ్‌ల టెస్టు సిరీస్ ఆడనున్నది. టెస్టు సిరీస్ నుంచి రోహిత్ శర్మ, జస్ప్రిత్ బుమ్రా, మహ్మద్ షమి, రిషబ్ పంత్‌లకు విశ్రాంతి ఇచ్చారు. దీంతో వికెట్ కీపర్లుగా వృద్ది మాన్ సాహతో పాటు తెలుగు వాడైన కోన భరత్‌కు అవకాశం దక్కింది. (PC-konasbharat)