Home » photogallery » sports »

IND VS NZ TEST SERIES TEAM INDIAS RECORD IN WANKHEDE IS BAD LOST 2 OF THE LAST 5 TEST PLAYED HERE ARE SOME INTERESTING STATISTICS SRD

IND vs NZ: ముంబై టెస్ట్ గెలవాలంటే టీమిండియా కష్టపడాల్సిందే..! రికార్డులు ఏం చెబుతున్నాయంటే..

IND vs NZ: ఈ మ్యాచ్‌లో గెలిచి సిరీస్‌ను కైవసం చేసుకోవాలని భావిస్తున్నాయి. రెస్ట్ కారణంగా తొలి టెస్ట్‌కు దూరమైన విరాట్ కోహ్లీ (Virat Kohli).. ఈ మ్యాచ్‌కు అందుబాటులోకి రానున్నాడు. విరాట్ కోహ్లీ రాకతో తుది జట్టు కాంబినేషన్ పై సర్వత్రా ఆసక్తి నెలకొంది. వరుసగా విఫలమవుతున్న వైస్ కెప్టెన్ అజింక్యా రహానే (Ajinkya Rahane)పై వేటు వేస్తారా? లేక మరో అవకాశం ఇస్తారా? అనేది చూడాలి.