Ind Vs Nz : ముంబై టెస్టులో కోహ్లీ సాధించిన రికార్డు ఏంటో తెలిస్తే మీరు షాకవ్వడం ఖాయం..

Ind Vs Nz : టాస్ గెలిచి బ్యాటింగ్ కు దిగిన ఓపెనర్లు మంచి స్టార్ అందించారు. అయితే, కివీస్ బౌలర్ చెలరేగి.. వరుస విరామాల్లో మూడు వికెట్లు తీయడంతో టీమిండియా కష్టాల్లో పడింది.