Home » photogallery » sports »

IND VS NZ TEAM INDIA SKIPPER ROHIT SHARMA DID THIS MISTAKE IN FIRST T20I AND FANS ARE DISAPPOINTED SRD

Rohit Sharma : ఫస్ట్ టీ-20 మ్యాచ్ లో కెప్టెన్ గా రోహిత్ శర్మ చేసిన పెద్ద తప్పు ఇదే..! తీవ్ర అసంతృప్తిలో ఫ్యాన్స్..

Rohit Sharma : విరాట్ కోహ్లి (Virat Kohli) నుంచి టీ20 సారథ్య బాధ్యతలు చేపట్టిన రోహిత్ శర్మ (Rohit sharma).. పూర్తిస్థాయి కెప్టెన్ గా తొలి మ్యాచ్ లోనే థ్రిల్లింగ్ విక్టరీ నమోదు చేశాడు. ఈ విజయంతో మూడు మ్యాచుల టీ20ల సిరీస్‌లో రోహిత్ సేన 1-0తో ఆధిక్యంలో నిలిచింది.