వచ్చే టీ20 వరల్డ్ కప్‌కు మరో రెండేళ్ల సమయం ఉండటంతో.. అప్పటిలోగా జట్టును పూర్తిగా ప్రక్షాళన చేయాలని బీసీసీఐ ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుత జట్టులో 30 ఏళ్లు పైబడిన ఆటగాళ్లు.. టీ20 ఫార్మాట్ కి సెట్ కారని బీసీసీఐ భావిస్తోంది. దీంతో.. 30 ఏళ్లు పైబడిన ఆటగాళ్లపై వేటు వేయడానికి సిద్ధమైంది.