ఈ క్రమంలో రాహుల్, అక్షర్ పటేల్ లుకు విశ్రాంతి ఇవ్వకుండా కివీస్ పర్యటనకు ఎంపిక చేయాల్సింది. ఇదే విషయాన్ని భారత మాజీ హెడ్ కోచ్ రవిశాస్త్రి కూడా పేర్కొన్నాడు. ఏ ఉద్దేశంతో రాహుల్, కోహ్లీ, రోహిత్ లకు కివీస్ పర్యటన నుంచి విశ్రాంతి కల్పించారో తనకు అర్థం కాలేదని వ్యాఖ్యానించాడు.