ఇక ఈ జాబితాలో 1,759 పరుగులతో శిఖర్ ధావన్ (4వ స్థానంలో).. 2,265 పరుగులతో కేఎల్ రాహుల్ (మూడో స్థానంలో).. హిట్ మ్యాన్ రోహిత్ శర్మ 3,853 పరుగులతో (రెండో స్థానంలో).. విరాట్ కోహ్లీ 4,008 పరుగులతో (తొలి స్థానంలో) సూర్యకుమార్ కంటే ముందున్నారు. ప్రస్తుతం ఉన్న ఫామ్ ను ఈ ఏడాది వచ్చే ఏడాది సూర్య కొనసాగిస్తే రోహిత్, కోహ్లీలను కూడా అధిగమించడం ఖాయం.