టీ20 ప్రపంచకప్ లో సెమీస్ దారుణ ప్రదర్శన తర్వాత టీమిండియా న్యూజిలాండ్ గడ్డపై టీ20 సిరీస్ ను కైవసం చేసుకుంది. అయితే, మూడు వన్డేల సిరీస్ ను మాత్రం ఓటమితో ప్రారంభించింది. ఫస్ట్ మ్యాచులో 306 పరుగుల భారీ టార్గెట్ ను కూడా కాపాడుకోలేక చేతులేత్తేసింది టీమిండియా.