Home » photogallery » sports »

IND VS NZ SECOND TEST NEW ZEALAND SPINNER AJAZ PATEL ARE IN THE ELITE COMPANY OF JIM LAKER AND ANIL KUMBLE WITH 10 WICKET HAUL SRD

Azaz Patel : అజాజ్ పటేల్ కన్నా ముందే 10 వికెట్లు తీసిన మొనగాళ్లు వీళ్లే..!

Azaz Patel : అజాజ్ పటేల్ భారత సంతతికి చెందినవాడనే విషయం తెలిసిందే. ముంబైకి చెందిన వారి కుటుంబం చాలా ఏళ్ల క్రితమే కివీస్‌కు వలస వెళ్లింది. కాన్పూర్ వేదికగా జరిగిన ఫస్ట్ టెస్ట్‌లోనూ అజాజ్ పటేల్ చివరి వికెట్‌గా వచ్చి భారత విజయాన్ని అడ్డుకున్నాడు.