ఓపెనర్ గా పంపితే.. కేవలం ఆరు పరుగులు మాత్రమే చేసి ఔటయ్యాడు. ఇక, పంత్ కు ఇది చావో రేవో సిరీస్ లాంటిది. 25 ఏళ్ల పంత్ టీ20 ప్రపంచకప్‌లో జింబాబ్వేపై 3, ఇంగ్లండ్‌తో జరిగిన సెమీ ఫైనల్లో 6 పరుగులు చేశాడు. రెండో వికెట్ కీపర్ దినేష్ కార్తీక్ కూడా విఫలమయ్యాడు. న్యూజిలాండ్ సిరీస్‌లో కార్తీక్‌కు జట్టులో చోటు దక్కలేదు. వికెట్ కీపర్‌గా ఇషాన్ కిషన్, సంజూ శాంసన్ లు పంత్ తో పోటీ పడుతున్నారు. (AFP)