IND vs NZ: అతనొక ఐపీఎస్.. కాన్పూర్ పోలీస్ కమిషనర్.. కానీ స్టేడియంలో ప్రతీ రోజు ఆయన చేసే పనికి అందరూ ఆశ్చర్యం

IND vs NZ: ఆయన కాన్పూర్ నగర పోలీస్ కమిషనర్. పేరు అసిమ్ అరుణ్ ఐపీఎస్. అంత పెద్ద హోదాలో ఉండి కూడా ఆయన ప్రతీ రోజు ఇండియా - న్యూజీలాండ్ ఆట ముగిసిన వెంటనే కొంత మంది వలంటీర్లతో కలసి స్టేడియంను శుభ్రపరుస్తున్నారు. ఇప్పుడు ఆ ఫొటోలు వైరల్ అయ్యాయి.