Home » photogallery » sports »

IND VS NZ INDIA IN FRONT AFTER SETTING NEW ZEALAND 284 TO WIN JNK

IND vs NZ: నాలుగో రోజు టీమ్ ఇండియాదే ఆధిపత్యం.. ఆదుకున్న శ్రేయస్, సాహ.. కివీస్ టార్గెట్ 284

IND vs NZ: కాన్పూర్ వేదికగా జరుగుతున్న తొలి టెస్టు రసవత్తరంగా మారింది. నాలుగో రోజు శ్రేయస్ అయ్యర్, వృద్దిమాన్ సాహ అర్దసెంచరీలు చేసి జట్టును ఆదుకున్నారు. ఇక కివీస్ జట్టు గెలవడానికి 284 పరుగులు చేయాల్సి ఉన్నది. ప్రస్తుతం 4/1 స్కోర్ వద్ద ఉన్నది.