IND vs NZ 4th ODI: టీమిండియా టాప్ 7 ఫ్లాప్ షోస్...

ప్రపంచ బెస్ట్ బ్యాట్స్‌మెన్‌లు, రికార్డులు సృష్టించిన వీరులు ఉన్న టీమిండియా న్యూజిలాండ్‌పై నాలుగో వన్డేలో ఘోరంగా ఓడిపోయింది. హోమిల్టన్‌తో జరిగిన మ్యాచ్‌లో కేవలం 92 పరుగులు మాత్రమే చేసింది. గతంలో కూడా సెంచరీ దాటని మ్యాచ్‌లు ఉన్నాయి.