మళ్లి ఇందులో మరో ట్విస్ట్ ఉంది. ఈ ఏడాది భారత్ వేదికగా జరిగే వన్డే ప్రపంచకప్ కు మాత్రం తాను పాకిస్తాన్ కు ప్రత్యక్షంగా కోచింగ్ ఇస్తానని చెప్పాడట. భారత్ లో అడుగుపెట్టేందుకు సిద్ధంగా ఉన్న మికీ ఆర్థర్.. పాక్ లో మాత్రం ల్యాండ్ అయ్యేందుకు ఇష్టపడటం లేదని క్లియర్ గా తెలుస్తుంది.