కివీస్ తో జరుగుతున్న పరిమిత ఓవర్ల సిరీస్ నుంచి కోచ్ ద్రవిడ్ కు విశ్రాంతి ఇచ్చిన సంగతి తెలిసిందే. దీనిపై మాజీ కోచ్ రవిశాస్త్రి సెటైర్లు వేశాడు. ఈ క్రమంలో ద్రవిడ్ కు మద్దతుగా నిలిచాడు. కివీస్ పర్యటనలో యువ ప్లేయర్లకు అవకాశం ఇవ్వాలని కూడా కోచ్ లక్ష్మణ్, కెప్టెన్ హార్దిక్ పాండ్యాలకు సూచించాడు.