కివీస్ మరో 10 పరుగులు ఎక్కవ చేసి ఉంటే భారత్ ఓడిపోయి ఉండేదేమో. అలా జరగకుండా డేంజరస్ బ్యాటర్ బ్రేస్ వెల్ ను అద్భుత క్యాచ్ తో అవుట్ చేయడంతో పాటు రెండు వికెట్లు తీసిన అర్ష్ దీప్ సింగ్ టీమిండియా విజయంలో కీలక పాత్ర పోషించాడు. దాంతో మొన్న తిట్టిన నోళ్లే ఇప్పుడే అర్ష్ దీప్ పై ప్రశంసల వర్షం కురిపిస్తున్నాడు.