పంత్ కు ప్రత్యామ్నాయంగా సంజూ సామ్సన్ జట్టులో ఉండనే ఉన్నాడు. అంతేకాకుండా గత కొంత కాలంగా పంత్ కంటే బాగా ఆడుతున్నాడు. అయినా ఫ్లాప్ షో చేస్తున్న పంత్ కు అవకాశం ఇచ్చి.. సంజూను మాత్రం బెంచ్ కు పెట్టడం ఎంత వరకు కరెక్ట్? ఇకనైనా ఆటగాళ్ల ఫామ్ ను బట్టి జట్టులో చోటు ఇస్తే టీమిండియా బాగుపడుతుంది. లేదంటే అంతే సంగతులు.