హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » క్రీడలు »

Team India : అప్పుడు బలవంతంగా తప్పించారు.. ఇప్పుడు వేరే వాళ్ల చేతిలో వేటుకు గురయ్యారు..

Team India : అప్పుడు బలవంతంగా తప్పించారు.. ఇప్పుడు వేరే వాళ్ల చేతిలో వేటుకు గురయ్యారు..

Team India : టి20 ప్రపంచకప్ ముగియగానే టీమిండియా టి20 జట్టుకు రోహిత్ ను కెప్టెన్ గా నియమిస్తూ అప్పటి బీసీసీఐ సెలెక్షన్ కమిటీ నిర్ణయం తీసుకుంది. కొన్ని రోజులకు వన్డే కెప్టెన్సీ నుంచి కూడా కోహ్లీని తప్పించి ఆ బాధ్యతలను కూడా రోహిత్ కు అప్పగించారు.

Top Stories