గతేడాది జింబాబ్వేతో జరిగిన వన్డే సిరీస్ లో ఎవాన్స్, సికిందర్ రాజా ద్వయం 8వ వికెట్ కు ఏకంగా 100 పరుగులు జోడించారు. గతేడాది డిసెంబర్ లో బంగ్లాదేశ్ ప్లేయర్లు మహ్ముదుల్లా, మెహదీ హసన్ లు 7వ వికెట్ కు 148 పరుగులు జోడించారు. దాంతో గెలవాల్సిన మ్యాచ్ లో భారత్ ఓటమి పక్షాన నిలిచింది.