సిరాజ్, అర్ష్ దీప్, శివమ్ మావి, ఉమ్రాన్ మాలిక్ లాంటి యువ బౌలర్లు రాణిస్తున్న వేళ భువనేశ్వర్ కుమార్, హర్షల్ పటేల్ లు మళ్లీ టీమిండియాలో చోటు దక్కించుకునేది అనుమానమే. ఒకరకంగా చెప్పాలంటే ధావన్ తో పాటు భువీ, హర్షల్ పటేల్ ల టీమిండియా కెరీర్ దాదాపుగా ముగిసిందనే చెప్పాలి.