RRR చిత్రం నాటు నాటు సాంగ్ కు దేశంతో పాటు ప్రపంచ వ్యాప్తంగా విపరీతమైన క్రేజ్ వచ్చిన సంగతి తెలిసిందే. విశ్వ వేదికలపై ఈ సాంగ్ అవార్డుల మీద అవార్డులను గెలుస్తోంది. ఇక ఈ పాటలో ఎన్టీఆర్, రామ్ చరణ్ ల డ్యాన్స్ చూడటానికి రెండు కళ్లు చాలవు. ఈ క్రమంలో జూనియర్ ఎన్టీఆర్ ను కలిసి అభినందనలు తెలిపేందుకు టీమిండియా ప్లేయర్స్ వెళ్లినట్లు సమాచారం. (PC : TWITTER)