తొలుత ఐర్లాండ్ 12 ఓవర్లలో 108 పరుగులు చేయగా.. భారత్ 9.2 ఓవర్లలో 3 వికెట్లు మాత్రమే కోల్పోయి 111 పరుగులు చేసి నెగ్గింది. భారత్ ఛేదనకు దిగగా.. అనూహ్యంగా దీపక్ హుడా ఓపెనర్ గా వచ్చాడు. కెప్టెన్ హార్దిక్ కాబట్టి ఏదైనా ప్రయోగం జరుగుతుందేమో అని అంతా అనుకున్నారు.