IND VS IRE 1ST T20I LIVE SCORES HARDIK PANDYA SCORES 38 RUNS FROM 10 BALLS AGAINST IRELAND IN T20I SJN
IND vs IRE : ఐర్లాండ్ అంటే చాలు ఈ టీమిండియా ప్లేయర్ కు ఎక్కడ లేని ఊపు.. స్టాట్స్ చూస్తే దిమ్మ తిరగాల్సిందే..
IND vs IRE : ఈ సిరీస్ కోసం హార్దిక్ పాండ్యా (Hardik Pandya)ను టీమిండియా (Team India) కెప్టెన్ గా బీసీసీఐ నియమించిన సంగతి తెలిసిందే. ఈ ఏడాది జరిగిన ఐపీఎల్ లో కెప్టెన్ గా అద్భుతంగా రాణించిన హార్దిక్.. తన టీం గుజరాత్ టైటాన్స్ ను చాంపియన్ గా నిలిపిన సంగతి తెలిసిందే.
భారత్ (India), ఐర్లాండ్ (Irland) జట్ల మధ్య రెండు మ్యాచ్ ల టి20 సిరీస్ జరిగేలా బీసీసీఐ (BCCI) షెడ్యూల్ ను రూపొందింది. డబ్లిన్ వేదికగా ఈ రెండు మ్యాచ్ లు జరగనున్నాయి. తొలి టి20 భారత కాలమానం ప్రకారం నేటి (జూన్ 26న) రాత్రి గం. 9 నుంచి ఆరంభం కానుంది.
2/ 6
ఈ సిరీస్ కోసం హార్దిక్ పాండ్యా (Hardik Pandya)ను టీమిండియా (Team India) కెప్టెన్ గా బీసీసీఐ నియమించిన సంగతి తెలిసిందే. ఈ ఏడాది జరిగిన ఐపీఎల్ లో కెప్టెన్ గా అద్భుతంగా రాణించిన హార్దిక్.. తన టీం గుజరాత్ టైటాన్స్ ను చాంపియన్ గా నిలిపిన సంగతి తెలిసిందే.
3/ 6
దాంతో టీమిండియాకు కెప్టెన్ గా వ్యవహరించే అవకాశం లభించింది. ఇక ఐర్లాండ్ తో మ్యాచ్ అంటూ హార్దిక్ పాండ్యాకు ఎక్కడ లేని ఊపు వస్తోంది. టి20ల్లో హార్దిక్ పాండ్యా ఐర్లాండ్ టీంతో రెండు మ్యాచ్ లు ఆడాడు.
4/ 6
ఈ రెండు మ్యాచ్ ల్లోనూ హార్దిక్ నాటౌట్ గా నిలవడం విశేషం. కేవలం 10 బంతులు మాత్రమే ఎదుర్కొన్న హార్దిక్ పాండ్యా.. 380 స్ట్రయిక్ రేట్ తో ఏకంగా 38 పరుగులు సాధించాడు. ఇందులో ఐదు భారీ సిక్సర్లు ఉండటం విశేషం. (PC : TWITTER)
5/ 6
ఇక మరోసారి భారత జట్టు ఐర్లాండ్ తో ఆడుతుండటంతో మరింతగా చెలరేగిపోవాలని హార్దిక్ పాండ్యా ఉవ్విళ్లూరుతున్నాడు. భారత్ తొలుత బ్యాటింగ్ చేస్తే మాత్రం టి20ల్లో పలు రికార్డులు నమోదయ్యే అవకాశం ఉంది.
6/ 6
హార్దిక్ తో పాటు ఇషాన్ కిషన్, దినేశ్ కార్తీక్, సూర్యకుమార్ యాదవ్ లు కూడా మెరుపులు మెరిపిస్తే భారత్ 300 పరుగులు చేసినా ఆశ్చర్యపోనక్కర్లేదు.