Home » photogallery » sports »

IND VS ENG TWITTER REACTS UMRAN MALIK IS JUST OVERGLORIFIED ANOTHER ASHOK DINDA SJN

IND vs ENG : ఆ బౌలర్ గురించి మనం ఎక్కువగా ఊహించుకున్నామా? మైదనాంలోకి దిగితే కానీ అసలు కథ తెలిసి రాలేదు..

IND vs ENG : గంటకు 150 కిలోమీటర్ల వేగంతో బంతులు వేస్తుండటంతో ఈ ఏడాది ఆఖర్లో ఆస్ట్రేలియా వేదికగా జరిగి టి20 ప్రపంచకప్ లో మాలిక్ అక్కరకు వచ్చే అవకాశం ఉందని అంతా భావించారు. దాంతో ముందు వెనుక చూడకుండా అతడిని టీమిండియాకు ఎంపిక చేయాలంటూ అన్ని వైపుల నుంచి వినిపించాయి.