Home » photogallery » sports »

IND VS ENG TEST MATCH TEAM INDIA STAR BATTER CHETESHWAR PUJARA FAILED TO SCORE IN WARM UP MATCH SJN

Cheteshwar Pujara : ఏంది పుజారా ఇదీ.. అప్పుడేమో తొడ గొడితివి.. ఇప్పుడేమో తోకముడిస్తివి..

cheteshwar pujara : దాంతో ఈ నయా వాల్ ను భారత్ వేదికగా జరిగిన శ్రీలంక (Sri Lanka)తో జరిగిన రెండు మ్యాచ్ ల టెస్టు సిరీస్ కు ఎంపిక చేయలేదు. ఇక రంజీల్లో ఆడిన పుజారా పెద్దగా ప్రభావం చూపలేకపోయాడు. వెంటనే ఇంగ్లండ్ కు వెళ్లిపోయిన అతడు కౌంటీ క్రికెట్ లో సస్సెక్స్ తరఫున బరిలోకి దిగాడు.