Rohit Sharma : దిగ్గజాల సరసన రోహిత్ శర్మ.. హిట్ మ్యాన్ ఖాతాలో అరుదైన రికార్డు..

Rohit Sharma : ఓవల్ వేదికగా ఇంగ్లండ్ తో (Ind Vs Eng) జరుగుతున్న నాలుగో టెస్ట్ లో టీమిండియా స్టార్ ఓపెనర్ రోహిత్ శర్మ (Rohit Sharma) ఓ అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. నాలుగో టెస్ట్ సెకండ్ ఇన్నింగ్స్ లో నిలకడగా బ్యాటింగ్ చేసిన హిట్ మ్యాన్ ఈ ఫీట్ ను సాధించాడు.