Virat Kohli : కింగ్ కోహ్లీ ఈజ్ బ్యాక్.. నాలుగో టెస్ట్ లో సచిన్ రికార్డు బద్దలు..

Virat Kohli : ఇంగ్లండ్ టూర్ లో ఫామ్ లేమితో నానా తంటాలు పడుతున్న విరాట్ కోహ్లీ అంతర్జాతీయ క్రికెట్‌లో ప్రత్యేక మైలురాయిని అందుకున్నాడు.