Home » photogallery » sports »

IND VS ENG TEAM INDIA SKIPPER ROHIT SHARMA REGISTERS 19TH CONSECUTIVE WIN AS CAPTAIN AND RICKY PONTING CAPTAINCY RECORD IN DANGER SRD

IND vs ENG: కెప్టెన్‌గా కొత్త శిఖరాలకు చేరుకుంటున్న రోహిత్ శర్మ.. డేంజర్ లో పడ్డ పాంటింగ్ రికార్డు..

IND vs ENG: విరాట్ కోహ్లి తర్వాత కొత్త కెప్టెన్ అయిన తర్వాత రోహిత్ శర్మ ఇప్పటివరకు ఒక్క మ్యాచ్‌లోనూ ఓడిపోలేదు. కెప్టెన్సీలో సరికొత్త రికార్డులు సృష్టిస్తూ.. దూసుకుపోతున్నాడు హిట్ మ్యాన్.