Home » photogallery » sports »

IND VS ENG TEAM INDIA FORMER SKIPPER MS DHONI IN INDIAN DRESSING ROOM AND BCCI SHARED THESE PICTURES GIVES CAPTION SRD

IND vs ENG: రిటైర్ అయినా తగ్గని ధోని విలువ.. డ్రెస్సింగ్ రూమ్‌లోకి బాస్ ఈజ్ బ్యాక్..

MS Dhoni in Indian Dressing Room : బర్మింగ్‌హామ్‌లోని ఎడ్జ్‌బాస్టన్‌లో జరిగిన రెండో మ్యాచ్‌లో భారత్ 49 పరుగుల తేడాతో ఇంగ్లండ్‌ను ఓడించి 3 టీ20ల సిరీస్‌లో 2-0తో తిరుగులేని ఆధిక్యంలో నిలిచింది. అయితే... ఈ విజయం తర్వాత టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని భారత జట్టులో మరోసారి ప్రత్యక్షమయ్యాడు.